Tag: nagachaitanya-samanthas majili
పూర్ణగా నాగచైతన్య, శ్రావణిగా సమంతల `మజిలీ`
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత జంటగా నటిస్తోన్న చిత్రం `మజిలీ`. శివనిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతతో పాటు...