Tag: Nadigar Sangam
విశాల్ పెళ్లి త్వరలోనే తెలుగమ్మాయితో
దక్షిణాది ప్రముఖ నటుడు విశాల్... త్వరలోనే తెలుగమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురైన అనీషాతో విశాల్ కి త్వరలోనే నిశ్చితార్ధం జరగబోతుందని విశాల్ తండ్రి జికె రెడ్డి...