Tag: nadigaiyer thilagam
అన్నింటికీ పచ్చ జెండా ఊపేస్తోంది !
వచ్చే నెల 6వ తేదీన నాగచైతన్య, సమంతల వివాహం జరుగనున్న విషయం విదితమే. పెళ్ళికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే పెళ్ళి పనుల్లో ఓ పక్క నాగార్జున ఫ్యామిలీ తలమునకలై ఉంటే, సమంత మాత్రం...