Tag: mythri movie makers
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు
'మెగాపవర్ స్టార్' రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు నేడు (మంగళవారం) హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు...
రవితేజ, శ్రీనువైట్ల “అమర్ అక్బర్ ఆంటోనీ” ప్రారంభం
'మాస్ మహారాజా' రవితేజ, శ్రీనువైట్ల క్రేజీ కాంబినేషన్ లో "దుబాయ్ శీను" తర్వాత మళ్లీ కలిసి చేయబోతున్న చిత్రం "అమర్ అక్బర్ ఆంటోనీ". రవితేజ సరసన అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని...
విజయ్ దేవరకొండ హీరోగా జ్ఞానవేల్ రాజా చిత్రం ప్రారంభం
'పెళ్లిచూపులు' 'అర్జున్‌రెడ్డి'.... కేవలం రెండు చిత్రాలతో ఇంతటి క్రేజ్‌ని, పాపులార్టీని సంపాదించుకున్న విజయ్ దేవర కొండ నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యారు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా మెహరీన్ హీరోయిన్‌గా 'ఇంకొక్కడు'...
జూన్ 14న నాగచైతన్య ‘సవ్యసాచి’
"ప్రేమమ్" లాంటి సూపర్ సక్సెస్ అనంతరం అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం "సవ్యసాచి". మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు...
కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ చెయ్యడం ఖాయమట !
పవన్ కళ్యాణ్ నెక్ట్స్ మూవీలో నటించడానికి 40 రోజులు కాల్షీట్లు కేటాయించాడట. పొలిటికల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటూనే, ఫిబ్రవరిలో కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నాడు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ 'అజ్ఞాతవాసి' అభిమానుల...
మార్చి 30న రామ్‌చరణ్, సుకుమార్ `రంగస్థలం`
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న భారీ చిత్రం `రంగస్థలం`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) నిర్మాతలు ఈ...
అతనికి 40 కోట్లు … సినిమాకి 40 కోట్లు !
'పవన్‌కు ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట నిర్మాతలు. పవన్ అంగీకరిస్తే పవన్ రెమ్యునరేషన్‌తో కలిపి రూ.80 కోట్ల బడ్జెట్‌తో సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట'....
పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్...
నాగచైతన్య ‘సవ్యసాచి’ రెగ్యులర్ షూటింగ్ !
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న "సవ్యసాచి" రెగ్యులర్ షూట్ నేటి నుంచి మొదలయ్యింది. నాగచైతన్య సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా...
రామ్‌చరణ్ తో ఐటంసాంగ్ లో పూజా హెగ్డే
రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రంగస్థలం 1985' చిత్రంలో హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. అయితే సుకుమార్ సినిమా అనగానే అందులో గ్యారంటీగా ఐటంసాంగ్ ఉంటుంది. ఐటంసాంగ్ లేకుండా సుకుమార్ సినిమాని ఊహించడం...