Tag: mehreen
అంత మంచివాడు కాడు… ‘ఎంత మంచివాడవురా’ చిత్ర సమీక్ష
సినీ వినోదం రేటింగ్ : 2/5
శ్రీదేవి మూవీస్, ఆదిత్యా మ్యూజిక్ పతాకాలపై .. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో .. సతీశ్ వేగేశ్న రచన,దర్శకత్వంలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త ఈ చిత్రాన్ని...
కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచివాడవురా’ జనవరి 15న
'ఆదిత్యా మ్యూజిక్' సంస్థ చిత్ర నిర్మాణ రంగంలో 'ఆదిత్యా మ్యూజిక్ఇండియా' పతాకంపై 'ఎంత మంచివాడవురా' చిత్రాన్ని నిర్మిస్తోంది.నందమూరి కళ్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా ఈ
సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, విడుదలకు ముస్తాబవుతోంది. 'శతమానం...
చతికిలబడ్డాడు… ‘చాణక్య’ చిత్ర సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 2/5
ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ... రామకృష్ణ అలియాస్ అర్జున్(గోపీచంద్) రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) ఏజెంట్ . తన...
గోపీచంద్ `చాణక్య` అక్టోబర్ 5న
గోపీచంద్, మెహరీన్ జంటగా నటిస్తున్న చిత్రం `చాణక్య`. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ ఇందులో నటిస్తోంది . తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ రామ బ్రహ్మం సుంకర నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ స్పై...
కల్యాణ్‌రామ్ `ఎంత మంచివాడవురా` ఫస్ట్ లుక్
కల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ ఫిల్మ్స్ సంస్థ భారీగా తెరకెక్కిస్తున్న చిత్రం `ఎంత మంచివాడవురా`. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలు. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకులు. `శతమానం భవతి`తో జాతీయ...
హైదరాబాద్‌లో గోపీచంద్ యాక్షన్ స్పై థ్రిల్లర్ `చాణక్య`
హీరో గోపీచంద్ నటిస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ `చాణక్య`. రీసెంట్‌గా గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్...
పాతకధతో కొత్త వినోదం… ‘ఎఫ్-2′(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 3/5
శ‌్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు
కధలోకి వెళ్తే...
ఎమ్మెల్యే పర్సనల్ మేనేజర్‌గా ఉండే వెంకీ(వెంకటేష్)కు హారిక(తమన్నా)తో పెద్దలు...
వెంకటేష్, వరుణ్ తేజ్ `ఎఫ్ 2` ఫస్ట్ లుక్
విభిన్నమైన సినిమాలు, పాత్రలు చేస్తూ కొత్తదనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్టరీ వెకంటేశ్... ఫిదా, తొలి ప్రేమ చిత్రాలతో వరుస విజయాలను సాధించిన యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో...
వైభవంగా ‘సంతోషం’ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం !
పదహారవ 'సంతోషం' సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జెఆర్.సీ కన్వెన్షన్ సెంటర్లో ఆట పాటలతో..తారల మెరుపుల నడుమ అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు...