Tag: Masala
ఈమెకూ రాజకీయాలంటే చాలా ఇష్టమట !
కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయాలకు, చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తాజాగా తమిళ రాజకీయాలు 'సూపర్‌స్టార్' రజనీకాంత్, 'విశ్వనటుడు' కమలహాసన్‌ల చుట్టూ తిరుగుతున్నాయి. వీరి రాజకీయ...