Tag: Manmadhan Ambu with Kamal Haasan
త్రిష వయసు ‘స్వీట్ 16’
త్రిష మీ వయసెంత? అంటే... ‘స్వీట్ 16’ అంటారామె. నిజంగా స్వీట్ సిక్స్‌టీనా? త్రిష అబద్ధం ఆడుతుందనుకోకండి. నిజమే చెబుతున్నారామె. త్రిష చెబుతున్నది తన స్క్రీన్ ఏజ్ గురించి. నటిగా త్రిష వయసు...