Tag: manchu vishnu in lead roll
మోహన్ బాబు దర్శకుడవుతున్నాడు !
మోహన్ బాబు చిత్ర రంగం లోకి మొదట సహాయ దర్శకుడిగానే అడుగు పెట్టాడు . ఆ తర్వాత దాసరి ప్రోత్సాహం తో నటుడయ్యాడు. తనదైన డైలాగ్స్ తో ఆడియన్స్ మనసులు దోచుకున్న విలక్షణ నటుడు...