Tag: Malhar Bhatt Joshi
కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి తో వింగ్స్ మూవీ మేకర్స్ చిత్రం
వింగ్స్ మూవీ మేకర్స్ బేనర్‌పై కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఓ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలో ప్రతిమ.జి ఈ సినిమాను నిర్మిస్తున్నారు....