Tag: maheshbabu bollywood entry with rajamouli
బాలీవుడ్ ఎంట్రీకి భారీ ప్రణాళిక
'సూపర్‌స్టార్' మహేష్‌బాబు... బాలీవుడ్ ఎంట్రీకి భారీగా ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. మహేష్ బాలీవుడ్ఎంట్రీకి గతంలో పలు అవకాశాలు వచ్చి నా.. ఎందుకనో ఆసక్తి కనబరచలేదు. ముందుగా టాలీవుడ్‌లో తన స్థానాన్ని...