Tag: Mahesh Babu unveils ‘Operation Gold Fish’ Teaser
మహేష్‌బాబు విడుదల చేసిన ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’ టీజర్
'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు','కేరింత' విజయాల తర్వాత అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఆపరేషన్ గోల్డ్‌ఫిష్'. ఆదిసాయికుమార్, అబ్బూరి రవి, సషా ఛెట్రి, కార్తిక్‌రాజు, నిత్యానరేష్, పార్వతీశం ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ప్రతిభా...