Tag: Mahanati Teaser and Keerthy Suresh’s First Look Released
కీర్తి సురేష్ ‘మహానటి’ టీజర్, ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు చలన చిత్ర చరిత్రలో సావిత్రి గారి స్థానం అమరం. అటువంటి అసమాన మహానటి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `మహానటి`. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి....