Tag: M.G.R
జీవితాన్ని క్రమపధ్ధతిలో పెట్టుకొనడం మన చేతిలో పనే !
డోంట్ వాష్ ద డర్టీ లినన్ ఇన్ పబ్లిక్......ఇదే నే చెప్తుంటా. ఇప్పుడు యు- ట్యూబ్ లో చూస్తుంటే....మనసుకు ఎంతో కష్టమేస్తుంటుంది.
మన స్వవిషయాలే....మనం పబ్లిక్ చేసుకుంటే....విజ్ఞత కాదు కదా! మరి పబ్లిక్ ఫిగర్స్...