Tag: legendary mollywood director i.v.sashi
లెజెండరీ డైరెక్టర్ ఐవీ శశి కన్నుమూశారు !
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని చిత్ర రంగానికి పరిచయం చేసిన లెజెండరీ డైరెక్టర్ ఐవీ శశి (69) మంగళవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. మంగళవారం ఉదయం అస్వస్థతకు గురైన శశి.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా...