Tag: lakshman ele
నా కథను నేనే తెరపై చూసుకోవడం అదృష్టం !
పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం `మల్లేశం`. వెండితెరపై ఈయన పాత్రలో ప్రియదర్శి కనిపించనున్నాడు. రాజ్.ఆర్ దర్శకుడు. రాజ్.ఆర్, శ్రీఅధికారి నిర్మాతలు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో...