Tag: labham
ఆ రెండు ఉన్నప్పుడే కథానాయికలు స్టార్లవుతారు!
శృతిహాసన్ పలు సినిమాల్లో గ్లామర్ తో ప్రేక్షకులకు కనువిందుచేసింది. 'విశ్వనటుడు' కమల్‌హాసన్ కుమార్తెగా శృతిహాసన్ ఈ స్థాయిలో గ్లామర్ పండిస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపించినప్పుడే ప్రేక్షకులు వారిని ఆదరిస్తారని...