Tag: Krishnaarjuna Yuddham
చెయ్యలేకపోవడానికి కారణాలు బయటపెట్టలేను !
‘అ..ఆ’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చి ఇక్కడ అందరి ప్రశంసలను అందుకుంది అనుపమ పరమేశ్వరన్. మలయాళంలో ‘ప్రేమమ్’తో సినిమాల్లోకి అడుగుపెట్టి కేరళలో యూత్‌నుఅలరించింది. ‘శతమానం భవతి’ సినిమాతో 'అచ్చ తెలుగు అమ్మాయి అంటే ఇలాగే ఉంటుంది'...