Tag: krishana sumeetha sai vila cinemas movie started
బి.గోపాల్ క్లాప్ తో సాయివిలా సినిమాస్ చిత్రం ప్రారంభం !
రావుల గౌరమ్మ సమర్పణలో సాయి విలా సినిమాస్ పతాకంపై కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కొడుకు), సుమీత జంటగా అంజన్ చెరుకూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్...