Tag: Just Math Mathalli
‘ఈగ ‘ సుదీప్ హాలీవుడ్ ఎంట్రీ !
నటులకు భాష అడ్డుకాదని 'కిచ్చ' సుదీప్ నిరూపించాడు. కన్నడ ఇండస్ట్రీలో సుదీప్‌కు మంచి పేరుంది. తన విలక్షణ నటనతో ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలడు ఈ కథానాయకుడు. కన్నడ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ...