Tag: Jumanji
అత్యధిక సంపాదనలో డ్వేన్ జాన్సన్ దే తొలి స్థానం!
డ్వేన్ జాన్సన్.. రెజ్లింగ్‌లో తన సత్తాను చాటుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్. అనంతరం సినిమాల్లోనూ ప్రవేశించి స్టార్ గా రాణిస్తున్నాడు. ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న డ్వేన్‌ను...