Tag: jlk enterprises
పిల్లలకు-పేరెంట్స్ కు మంచి సందేశంతో `ఆరుద్ర`
ప్రస్తుతం ఆడ పిల్లలకు ఇంటా, బయటా రక్షణ లేకుండా పోయింది. ప్రతి చోటా శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలను బేస్ చేసుకుని సామాజిక ఇతివృత్తంతో తమిళంలో రూపొందిన చిత్రం `ఆరుద్ర`....