-11 C
India
Wednesday, January 15, 2025
Home Tags Jilla

Tag: Jilla

సానుకూల దృక్పథమే నా గ్లామర్ రహస్యం !

"సానుకూల దృక్పథంతో ఆలోచించడమే తన గ్లామర్ రహస్యమ"ని చెప్పింది కాజల్ అగర్వాల్. "కాలంలో వెనక్కి ప్రయాణించే అవకాశం దొరికితే 1960ల్లోకి వెళ్లిపోవాలనుంద"ని చెప్పింది కాజల్. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు కాజల్ అగర్వాల్...

ఇక్కడేమో ఫ్లాపులు… అక్కడేమో సూపరు !

కాజల్ అగర్వాల్..  ఈ మధ్య తెలుగులో చేసిన 'సీత', 'రణరంగం` సినిమాలు పరాజయాలుగా నిలిచాయి. దీంతో ఆమెకు టాలీవుడ్ నుంచి అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే ఇటీవల విడుదలైన తమిళ సినిమా`కోమాలి`ఘనవిజయంగా...

మనిషిగా మనం ఎదగడం మరిచి పోకూడదు!

"ఎంత రాత్రయినా, ఎంత అలసిపోయినా కాసేపు న్యూస్‌ ఛానెల్స్‌ చూస్తాను. దానివల్ల సమాజంలో ఏం జరుగుతోందో తెలుస్తుంది".....అని అంటోంది కాజల్. "పనిలో పడితే ఇంకేమీ గుర్తుండదని చెప్పేవాళ్లని చూస్తూనే ఉంటాం. కథా నాయిక...

ఆశ నిరాశల మధ్య ఊగిసలాట !

కాజల్‌అగర్వాల్‌ ఇటీవల వరుసగా అపజయాలను మూటకట్టుకుంటోంది. ఆమెకు ఎదురుగాలి వీస్తోంది.కాజల్ ఎంతో ఆశ పెట్టుకున్న తేజ 'సీత' ఆమెను పెద్ద దెబ్బ తీసింది. జీవితంలో ఎవరికైనా ఎత్తుపల్లాలు తప్పవు. కాజల్‌ ఇందుకు అతీతం...

అందం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించదు !

సినిమా రంగుల ప్రపంచంలో నటులు,నటిమణులు ముఖానికి రంగులేసుకుని అందరికీ వినోదం పంచుతారు.ఈ రంగుల ప్రపంచంలో నటిమణులు ముఖానికి మేకప్ లేకుండా కెమెరా ముందుకు రావడం కష్టమే.అలాంటిది తన అందం, అభినయంతో అగ్ర కథానాయికగా...

సహజమైన విధానంలో ‘వంద రోజుల ఛాలెంజ్’

‘‘సవాళ్లను స్వీకరించడం నా వృత్తి హక్కు. అందుకు ఎందాకైనా వెళ్తాను’’ అని అంటోంది కాజల్‌ అగర్వాల్‌. అనడమే కాదు ఆ చాలెంజ్‌కు గడువు కూడా ఫిక్స్‌ చేసేసింది. విషయమేంటంటే... వంద రోజుల్లో ఫిట్‌గా...

నిజంగా నేనెప్పుడో ప్రేమలో పడ్డాను !

"నేనూ ప్రేమలో పడ్డా"నంటోంది నటి కాజల్‌అగర్వాల్‌. హీరోయిన్లు లవ్‌లో పడడం సహజమే. అదీ కాజల్‌అగర్వాల్‌ లాంటి అంద గత్తె ప్రేమలో పడడంలో ఆశ్చర్యమేముంటుంది. అయితే అలాంటి సంఘటన కాజల్‌ విషయం లోనూ జరిగింది....

ప్రస్తుతం సామాజిక సేవపై దృష్టి పెట్టా !

సామాజిక సేవపై దృష్టి పెట్టినట్లు చెప్పింది కాజల్‌ అగర్వాల్‌. సమాజసేవ చేస్తున్నానంటోంది... ఏమిటీ సడన్‌గా సమాజంపై ప్రేమ పుట్టుకొచ్చింది? కొంపదీసి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో ఉందా? అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. అయితే,సమాజసేవకు...

అందుకే చెడుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా!

"తప్పుడు ఆలోచనలను మనసులోకి రాకూడదని....చెడుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న"ట్లు తెలిపింది కాజల్‌. జీవితం అంటే ఒక అందమైన అనుభవం కావాలి. అయితే అది అందరికీ అలా జరుగుతుందని చెప్పలేం. అలా జరగాలని కోరుకోవడంలో...

నా వయసు పదేళ్లు ఎక్కువ చెప్పడానికైనా రెడీ !

కాజల్‌ అగర్వాల్‌... ఏ రంగంలోనైనా మహిళలను మీ వయసు ఎంత? అని అడిగితే చెప్పడానికి సందేహిస్తారు. ముఖ్యంగా కథానాయికలు అసలు చెప్పరు. అయితే తాను అలా కాదని, తన వయసును దాచనని చెబుతోంది.......