-8 C
India
Wednesday, January 15, 2025
Home Tags Jaya janaki nayaka

Tag: jaya janaki nayaka

మొదటి మెట్టు నుంచి తిరిగి ప్రారంభించాల్సిందే!

"బాలీవుడ్ లో సక్సెస్‌ కావాలంటే కెరీర్‌ను తిరిగి మొదటి మెట్టు నుంచి ప్రారంభించాల్సిందేన"ని.. అంటోంది ప్రముఖ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్.‌ పలువురు దక్షిణాది కథానాయికల లక్ష్యం బాలీవుడ్‌. హిందీ లో సక్సెస్‌ అయితే దేశవ్యాప్తంగా...

మీతో మీరు కనెక్ట్‌ అయ్యే సమయం ఇది!

"స్వీయ ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఇది . మీతో మీరు కనెక్ట్‌ అయ్యే సమయం. నేను ప్రస్తుతం పర్సనల్‌ డెవలప్‌మెంట్‌కు అధిక సమయం కేటాయిస్తున్నాను".... అంటూ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ లాక్‌డౌన్‌లో తన...

నాకు దక్కని సినిమాలేవీ సరిగా ఆడలేదు!

"కెరీర్‌ స్టార్టింగ్‌లో దక్షిణాదిలో రెండు చిత్రాల్లోంచి నన్ను తీసేసి, వేరే హీరోయిన్లను తీసుకున్నారు. సినిమా నేపథ్యం లేని కారణంగా కొన్ని సినిమాలు నా చేతుల్లోంచి వెళ్లిపోయాయి. మా నాన్న దర్శకుడో, నిర్మాతో అయ్యుంటే..సినీ...

అపజయాల వల్లనే జీవిత పాఠాలు బోధపడతాయి!

"నాపై నాకు నమ్మకం ఎక్కువ. అది ఆత్మవిశ్వాసమే. కానీ మితిమీరిన విశ్వాసం కాదు. జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లినప్పుడే విజయాలు పలకరిస్తాయి" అంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. రకుల్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ...

అలా కాకుండా భయపడితే ఏమీ చేయలేం!

"ఆంధ్రాలో ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిలా, చెన్నైకి వస్తే తమిళ అమ్మాయిగానూ, ముంబై వెళితే అక్కడి యువతిగా కనిపిస్తాన"ని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్‌ . "పంజాబీనన్న భావనే కలగదని అంది. పెరిగిందంతా ఢిల్లీలోనేనని.. సినీ జీవితం...

ఆమెలా చెయ్యమంటే ఆనందంగా చేస్తా !

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌... 'బయోపిక్‌లంటే నాకు చాలా ఇష్టం. సావిత్రి బయోపిక్స్‌ లాంటివి మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే శ్రీదేవి బయోపిక్‌ గురించి నన్నెవరూ సంప్రదించలేదు. అలాంటి ఛాన్స్‌...

తెరపైకి జగపతి జీవిత ‘సముద్రం’

జగపతిబాబు ...ఇప్పుడు తెలుగు, తమిళ్లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్.క్యారెక్టర్స్‌కు, నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్‌కు ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచి, సెకండ్ ఇన్నింగ్స్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు . స్టార్ ప్రొడ్యూసర్ వి.బి.రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా ఇండస్ట్రీలో...

నా ఫిగర్‌, ఫిట్‌నెస్‌ బాగుంది కనుక అలా చేసా !

సౌత్‌లో ‘కాస్త’ పద్ధతిగల పాత్రల్లో నటించిన రకుల్‌ ఓ ఫొటో షూట్‌లో ఒక్కసారిగా  ‘అలా’ కనిపించేసరికి ఫాన్స్ షాక్అయ్యారు. ఇటీవల ఓ మ్యాగజైన్‌ కవర్‌పేజీ కోసం రకుల్‌ ఇచ్చిన ఫొటో షూట్‌ చర్చనీయాంశమైంది....

తెలుగింటి కోడలయితే తప్పేంటి ?

ఏ ఆడపిల్లకయినా తనకు కాబోయే భర్త ఇలా ఉండలి...అన్న అభిప్రాయం ఉంటుంది. నాకూ అలాంటి అభిప్రాయాలే ఉన్నాయి...అని అంటోంది రాకుల్ ప్రీత్ సింగ్.  నేను మామూలుగా పొడుగు. అందుకే నాకాబోయే భర్త కూడా...

అమాంతం రెమ్యూనరేషన్‌ పెంచేసింది !

ఎప్పటి నుండో ప్రిన్స్ మహేశ్ సరసన నటించాలని తహతహలాడుతున్న రకుల్ కోరిక 'స్పైడర్'తో తీరిపోయింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ రూపుదిద్దుకోవడం విశేషం. ఇంతకూ విషయం ఏమంటే.. 'స్పైడర్'కు వచ్చిన క్రేజ్‌ను...