Tag: Janhvi Kapoor got big offer with fighter
విజయ్ జోడీగా జాన్వీ కపూర్ కు భారీ పారితోషికం
దివంగత బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి తనయ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దక్షిణాదిన తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండకు ‘అర్జున్‌రెడ్డి’తో దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడితే... దర్శకుడు పూరి జగన్నాథ్ చిత్రాలకూ...