Tag: Jacqueline Fernandez in debora herald biopic
స్ఫూర్తిదాయకమైన దెబోరా బయోపిక్‌లో జాక్వెలిన్
జాక్వెలిన్ ఫెర్నాండేజ్... స్ఫూర్తిదాయకమైన దెబోరా బయోపిక్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందని అంటోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ప్రముఖ మహిళా క్రీడా కారిణుల జీవితాల ఆధారంగా రూపొందే బయోపిక్‌లకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. బాక్సింగ్...