Tag: item movie started
నాగరాజు తలారి `ఐటమ్` ప్రారంభోత్సవం
సిరివెన్నెల క్రియేషన్స్ పతాకంపై సిరి సంపద సమర్పణలో జితేందర్, రాకేష్, గీతా షా హీరోహీరోయిన్లుగా నాగరాజు తలారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం `ఐటమ్`. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్‌లోని...