Tag: in three launguages hindi
మూడు భాషల్లో నాగఅన్వేష్, హెబ్బాపటేల్ ‘ఏంజెల్’
సోషియో ఫాంటసీ స్టోరీతో 'ఏంజెల్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు 'బాహుబలి' పళని. శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై నాగఅన్వేష్, హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కుతోన్న ఈ 'ఏంజెల్' ను 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి పర్యవేక్షణలో...