Tag: Hot news on Rajinikanth retirement from movies
రజినీకాంత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంటున్నారా?
'సూపర్ స్టార్' రజనీకాంత్ తాజాగా ఓసంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది తెలిసి అభిమానుల గుండెలు ఆవేదనతో తల్లడిల్లి పోతున్నాయి. రజనీకాంత్ ను అభిమానులు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన...