-11 C
India
Wednesday, January 15, 2025
Home Tags Devisri prasad

Tag: devisri prasad

‘సూపర్‌స్టార్‌’ మహేష్‌ ‘మహర్షి’ మే 9న

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'....

ప్రేక్షక హింసే ప్రధానంగా… ‘వినయ విధేయ రామ’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 1.5/5 డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై బోయ‌పాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.   కధలోకి వెళ్తే... న‌లుగురు అనాథ పిల్ల‌లు చెత్త‌కుప్ప‌ల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారి ప్రాణాల‌కు అనుకోకుండా...

మైత్రీ మూవీ మేకర్స్‌ సాయిధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’ ప్రారంభం !

`శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌, రంగస్థలం` వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై మెగామేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా 'నేను శైలజ' ఫేమ్‌ కిషోర్‌...

రామ్, అనుపమ `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే` అక్టోబ‌ర్ 18న

'ఎన‌ర్జిటిక్ స్టార్' రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ `హ‌లో గురూ ప్రేమ కోస‌మే`. వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై...

సుక్కుకి నా జీవితాంతం రుణపడి ఉంటా !

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీస్‌ నిర్మించింది. ‘రంగస్థలం’ ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో శతదినోత్సవ కార్యక్రమం...

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి చిత్రం సంక్రాంతికి 

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా నాలుగో షెడ్యూల్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. హీరోలోని మాస్ యాంగిల్‌ను ప్రెజెంట్ చేస్తూ యాక్ష‌న్ స‌న్నివేశాల‌నుతెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను సిద్ధ‌హ‌స్తుడు. ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్‌ని మ‌రే ద‌ర్శ‌కుడు చూపించ‌ని యాక్ష‌న్ సీక్వెన్స్‌లో బోయ‌పాటి ఆవిష్క‌రించ‌నున్నారు. 5 కోట్ల భారీ వ్య‌యంతో ఈ యాక్ష‌న్పార్ట్‌ను చేస్తున్నారు. ఇందులో 60 మంది ఆర్టిస్టులు, 500 మంది బాడీ బిల్డ‌ర్స్ పాల్గొంటారు. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సంద‌ర్భంగా...  చిత్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి మాట్లాడుతూ ``మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్‌తో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్కాకుండా సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఇటీవ‌లే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను చేస్తున్నాం. హై ఎండ్‌యాక్ష‌న్ పార్ట్‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌నఅభిమానులను డెఫ‌నెట్‌గా మెప్పిస్తుంది. మెగాభిమానులు, ప్రేక్ష‌కులను అల‌రించేలా రామ్‌చ‌ర‌ణ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ప‌వ‌ర్ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందిస్తున్నాం. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే సంక్రాంతికి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.  రామ్‌చరణ్‌, కైరా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టిల్స్:  జీవ‌న్‌, పి.ఆర్‌.ఒ : వ‌ంశీ కాకా, మాటలు: ఎం.రత్నం, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరామెన్‌: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వి.వై.ప్రవీణ్ కుమార్, స‌హ నిర్మాత‌: క‌ల్యాణ్ డి.వి.వి, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

ఇండియా తరపునుండి ఆస్కార్‌కు వెళ్లాల్సిన సినిమా !

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సివిఎం(మోహన్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న...

ఏప్రిల్‌ 26న మహేష్‌, కొరటాల శివ ‘భరత్‌ అనే నేను’

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ...

27న రామ్‌ ‘ఉన్నది ఒకటే జిందగీ’

ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడని నమ్మే యువకుడు అభిరామ్‌. నలుగురు స్నేహితులతో కలసి రాక్‌బ్యాండ్‌ను స్టార్ట్‌ చేస్తాడు. ఆ రాక్‌బ్యాండ్‌కి అతనే లీడర్‌. చిన్నప్పట్నుంచి హ్యాపీగా...

ఎన్టీఆర్‌ ‘వన్‌ మేన్‌ షో’ …. ‘జై లవ కుశ’ చిత్ర సమీక్ష

                                             సినీవినోదం రేటింగ్...