Tag: Deepika Padukone about present career
దానికి కారణం నేను నాలాగే ఉన్నా!
"నేను చిన్నప్పుడు ఏదైతే అనుకున్నానో, అదే విధంగా నా సినీ కెరీర్ ప్రారంభమైంది' అని అంటున్నారు దీపికా పదుకొనె. విభిన్నమైన కథా నేపథ్య చిత్రాల్లో భాగమవుతున్న ఆమె తన కెరీర్ ప్రారంభం గురించి...