Tag: Dear Comrade
వాళ్ళ ముందు నేనో బచ్చాని !
టాలీవుడ్‌లో హీరోగా ‘పెళ్లి చూపులు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుని.. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో అగ్ర హీరోలతో పోటీపడేంత పాపులారిటీ సంపాదించి.. ‘మహానటి’ చిత్రంతో ఆ పాపులారిటీని మరింత పటిష్ఠం చేసుకున్నారు యువ హీరో...