Tag: creative commarcials
క్యూట్.. బ్యూటీఫుల్..యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ
సుప్రీమ్ హీరో సాయిధర్ తేజ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.45గా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మిస్తోన్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ సారథి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా...