Tag: cinare vaibhavam
‘సినారె వైభవము’, ‘ప్రవర నిర్వేదము’ కావ్యావిష్కరణ
'సంప్రదాయం, ఆధునికతకు మధ్య వికసించిన పుష్పం డా.సి.నారాయణరెడ్డి' అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి కొనియాడారు. 'యువకళావాహిని' ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య రచించిన...