Tag: chatrapati
జాతీయస్థాయికి ఎదిగిన యంగ్ రెబల్‌స్టార్ !
'యంగ్ రెబల్ స్టార్' ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఆరడుగుల హైట్, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్, అందరినీ ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తూ, అందరికీ దగ్గరైన టాలీవుడ్ డార్లింగ్....