Tag: chandrasekhar reddy
భూదాన్ పోచంపల్లి రామచంద్రారెడ్డి దేశానికే ఆదర్శం!
ప్రధమ భూదాతగా 100 ఎకరాల భూమిని 1951 సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే.. పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి పేదలకు దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమి కోసం ఎన్నో...