Tag: ceativehead ram venky
రాఘవేంద్రరావు క్లాప్ తో ప్రారంభమైన `మాటే మంత్రము` సీరియల్
గంగోత్రి స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.ఎస్. రెడ్డి నిర్మిస్తోన్న `మాటే మంత్రము` సీరియల్ గురువారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు అనంతరం ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు క్లాప్...