Tag: ccc for telugu cine workers charity
సినీ కార్మికుల సంక్షేమానికి ‘కరోనా క్రైసిస్ చారిటీ’
కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. 'సీసీసీ' అనే సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం...