Tag: bollywood superstar salmankhan
డిస్ట్రిబ్యూటర్లకు నష్ట పరిహారం ఇచ్చేస్తాడట !
రంజాన్‌కు విడుదలైన సల్మాన్ ఖాన్ "ఏక్ థా టైగర్", "బజరంగీ భాయ్‌జాన్", "సుల్తాన్" ఘన విజయాన్ని అందుకున్నాయి. ఇదే ఏడాది రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "ట్యూబ్ లైట్" ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. భారీ అంచనాల నడుమ...