Tag: bobbili bullodu
దర్శకుడు కట్టా రంగారావు ఇకలేరు !
తెలుగు సినిమా దర్శకుడు కట్టా రంగారావు అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. చివరగా ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. రంగారావు కమ్యూనిస్టు కుటుంబం...