Tag: Bhramam
సంక్షోభ సమయంలో సాయం చేస్తేనే ‘సెలబ్రిటీ’ !
రాశీఖన్నా ఇటీవలే 'థాంక్యూ' సినిమా కోసం విదేశాల్లో వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్కడకు రాగానే కరోన బాధితులకు సేవా కార్యక్రమాలు ప్రారంభించింది. కోవిడ్ సంక్షోభ సమయంలో ముందుకొచ్చి సాయం...