Tag: Bengal Tiger (2015)
ప్లేటు ఫిరాయించినా ఫలితం దక్కింది !
రాజకీయ నాయకుల్లానే బహు భాషా తారలు అవసరాన్ని బట్టి మాట్లాడేసి ఆ తరువాత వివాదాస్పదంగా మారడంతో 'అబ్బే తానలా అనలేదు' అని మాట మార్చేయడం మామూలైపోయింది. ఆ మధ్య నటి తమన్నా 'బాహుబలి' చిత్రంతో...