Tag: Begum Jaan
‘హ్యూమన్ కంప్యూటర్’ శకుంతలాదేవిగా
ఎలాంటి మేథమేటిక్స్‌నైనా చిటికెలో సాల్వ్ చేయగలనని చాలెంజ్ చేస్తున్నారు బాలీవుడ్ నటి విద్యాబాలన్. అందులోనూ తాను అరిథ్‌మెటిక్స్ ఫేవరెట్ అంటున్నారు. విద్యాబాలన్ సడన్‌గా లెక్కల వైపు ఎందుకు వెళ్లారనేగా మీ సందేహం? ప్రముఖ...