Tag: Baava
ఇతర వ్యాపారాల పైనే ఎక్కువ ఫోకస్ !
ప్రేక్షకుల్లో కొందరు హీరోయిన్లకు గుర్తింపు ఉంటుంది కానీ, వారికి అవకాశాలు మాత్రం అంతగా ఉండవు. అలాంటి హీరోయిన్లలో ప్రణీత ఒకరు. తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోతుందని భావించిన ఈ కన్నడభామ స్టార్ హీరోల సరసన...