Tag: appolo auditorium
సూపర్‌స్టార్, రెబల్ స్టార్ విడుదల చేసిన ‘మా’ డైరీ-2019′
'మూవీ ఆర్టిస్టుల సంఘం' (మా) డైరీ...ని సోమవారం హైదరాబాద్ అపోలో ఆడిటోరియంలో ఆవిష్కరించారు. సూపర్‌స్టార్ కృష్ణ `మా సిల్వర్ జూబ్లీ డైరీ-2019` తొలి ప్రతిని ఆవిష్కరించి కృష్ణంరాజు కు అందించారు....