Tag: andhra jyothi
నిబద్ధత కలిగిన జర్నలిస్టు పసుపులేటి ఇకలేరు!
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు పసుపులేటి రామారావు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉన్నారు. యూరిన్ ఇన్ఫ్‌క్షన్ కావడంతో రెండు రోజుల క్రితం హాస్పిటల్‌లో చేర్పించారు. ఆరోగ్యం విషమించడంతో...