Tag: anantham
బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
గొల్లపూడి మారుతీరావు (80) ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మారుతీరావు కొన్నాళ్లు విశాఖలో...కొంతకాలం చెన్నైలో గొల్లపూడి ఉంటున్నారు....