Tag: amalapaul career after divorce with director vijay
నాలోని అగ్ని ఎక్కువగా ప్రజ్వరిల్లింది !
దర్శకుడు విజయ్ తో విడాకులు తీసుకున్న అమలాపాల్ కెరీర్‌లో ఎదగకుండా కొందరు కుట్రలు పన్నుతున్నట్టు వదంతులు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత అమలాపాల్ గ్లామర్ లో శ్రుతి మించుతోందంటూ విమర్శలువచ్చాయి. అయితే అవేమీ పట్టించుకోకుండా...