Tag: All Azhagu Raja
ఇక్కడేమో ఫ్లాపులు… అక్కడేమో సూపరు !
కాజల్ అగర్వాల్.. ఈ మధ్య తెలుగులో చేసిన 'సీత', 'రణరంగం` సినిమాలు పరాజయాలుగా నిలిచాయి. దీంతో ఆమెకు టాలీవుడ్ నుంచి అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే ఇటీవల విడుదలైన తమిళ సినిమా`కోమాలి`ఘనవిజయంగా...