Tag: alapati rajendraprasad
వ్యాంకిష్ మీడియా పతాకంపై, షేక్ గౌస్ చిత్రం ప్రారంభం
వ్యాంకిష్ మీడియా పతాకంపై, ఆయుష్, వర్ణిక హీరో హీరోయిన్లుగా,రవి కుమార్ పొన్నగంటి దర్శకత్వంలో, షేక్ గౌస్ నిర్మిస్తున్న నూతన చిత్రం గుంటూరులో ఘనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎం.ఎల్.ఎ క్లాప్ నివ్వగా,...