Tag: alahari r u married songs released
అళహరి ‘ఆర్ యు మ్యారీడ్…?’ పాటలు విడుదల !
మౌర్య, చరిష్మా శ్రీకర్, వెంకట్‌రాజ్, అవంతిక ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ఆర్ యు మ్యారీడ్...?’. అళహరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. జయసూర్య స్వరకర్త. ఈ చిత్రంలోని గీతాల్ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల...